- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీఐ ని ఆశ్రయించిన యువకుడు
మండలంలోని మాల్ గ్రామానికి చెందిన యువకుడు పల్లపు విజయ్ శనివారం తెలంగాణ రాష్ట్ర సమాచారహక్కు భవన్ ని ఆశ్రయించారు.

X
దిశ, యాచారం : మండలంలోని మాల్ గ్రామానికి చెందిన యువకుడు పల్లపు విజయ్ శనివారం తెలంగాణ రాష్ట్ర సమాచారహక్కు అధికారులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల్ గ్రామంలో కొన్ని ఇంటి నిర్మాణాల కోసం ఆ ఇంటి నెమ్బర్ లు ఎలా ఇచ్చారు అనే విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శిని సమాచార హక్కు చట్టం ద్వారా గత నెల 4న కోరారు.
దాదాపు 45 రోజులు గడుస్తున్నా ఆ కార్యదర్శి పట్టించుకోవడంలేదని అన్నారు. ఎలాంటి వివరాలు ఇవ్వలేదని అందుకే సమాచారహక్కు భవన్ ని ఆశ్రయించానని దాని విషయమై ఫిర్యాదు చేశానని తెలిపారు.
- Tags
- Rangareddy
- RTI
Next Story






