- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tahsildar : దుద్యాల నయాబ్ (ఉప) తహశీల్దార్ గా వీరేష్ బాధ్యతలు..
దుద్యాల మండలం మొదటి నయాబ్ (ఉప) తహశీల్దార్ గా వీరేష్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు.

X
దిశ, బొంరాస్ పేట్ : దుద్యాల మండలం మొదటి నయాబ్ (ఉప) తహశీల్దార్ గా వీరేష్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కే.కిషన్ నాయక్, నయాబ్ తహశీల్దార్ వీరేశ్ లను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఖాజా, కృష్ణ శ్రీశైలం, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Next Story






