- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్..
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు సీజ్ చేశారు.

X
దిశ, బషీరాబాద్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎన్కేపల్లి గ్రామానికి చెందిన నీల మైపాల్ టీఎస్34 హెచ్ 2259, గోనూర్ గ్రామానికి చామకూర రమేష్ తన టీఎస్ 34 బి8420 గల ట్రాక్టర్లతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గోనూర్ గ్రామం నుంచి కాశీరపూర్ వైపు అక్రమ ఇసుక తరలిస్తుండగా రెండు ఇసుక ట్రాక్టర్ల ను పట్టుకుని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించి, రెండు ట్రాక్టర్లు సీజ్ చేసినట్లు బషీరాబాద్ ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపారు.
Next Story






