- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో పాముల కలకలం
by Naga Rani Yarlagadda |
బ్యాంకాక్ (Bangkok) నుంచి వచ్చిన ఇద్దరు మహిళలను అవుట్ చెకింగ్ లో క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. పాములు లభ్యమయ్యాయి. అవి చాలా విషపూరితమైనవిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

X
దిశ, వెబ్ డెస్క్: డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ (Drugs and Gold Smuggling) లతో ఎప్పుడూ వార్తల్లో వినిపించే శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) పేరు.. ఈసారి పాముల స్మగ్లింగ్ (Snake Smugglers) కేసులో వినిపించింది. బ్యాంకాక్ (Bangkok) నుంచి వచ్చిన ఇద్దరు మహిళలను అవుట్ చెకింగ్ లో క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. విషపూరితమైన పాములు లభ్యమయ్యాయి. అవి చాలా విషపూరితమైనవిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మహిళా ప్రయాణికుల వద్ద పాములు కనిపించడంతో.. ఎయిర్ పోర్టులో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. 2 పాములను అధికారులు స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






