కన్న తల్లిని చంపిన కొడుకు

by Elthuri vijay kumar |

తాగుడుకు బానిసై కన్న తల్లిని చంపిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగాడి ఘనపూర్ లో చోటుచేసుకుంది.

కన్న తల్లిని చంపిన కొడుకు
X

కన్న తల్లిని చంపిన కొడుకు

చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

దిశ చేవెళ్ల : తాగుడుకు బానిసై కన్న తల్లిని చంపిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగాడి ఘనపూర్ లో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు వివరాలు ప్రకారం.. మండలంలోని రేగడి ఘనపూర్ గ్రామానికి చెందిన జంగయ్య (43)తాగుడుకు బానిసై కన్న తల్లి గొంగల్లపల్లి నర్సమ్మ (70) తలపై కొడవలితో కొట్టి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపారు.

Next Story