- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇసుక ట్రాక్టర్ పట్టివేత : ఎస్సై గిరి
by Batti.Sumithra |
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను కుల్కచర్ల పోలీసులు బుధవారం తెల్లవారుజామున పట్టుకున్నారు.

X
దిశ, కుల్కచర్ల : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను కుల్కచర్ల పోలీసులు బుధవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. మండలంలోని పటేల్ చెరువు తండా శివారులలో పోలీసులు గస్తీనిర్వహిస్తుండగా గండి చెరువు తండాకు చెందిన చాపల.తిరుపతయ్య ట్రాక్టర్ లో ఇసుక నింపుకొని వస్తూ ఎదురయ్యారు.
అతనిని ఆపి అనుమతి పత్రాలు అడగగా సమాధానం లేకపోవడంతో ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసునమోదు చేసినట్లు ఎస్సై గిరి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Next Story






