- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, తలకొండపల్లిః మండలంలోని ఇటీవల వర్షాలకు కల్వట్ల వద్ద రోడ్డు మొత్తం గుంతలమయం అయి చాలా ఇబ్బందిగా మారింది. అయితే ఈ రహదారి గురించి దిశలో డబుల్ రోడ్డుకు మోక్షమెప్పుడు అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. కాగా ఈ కథనానికి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్న రాజేందర్ రెడ్డి ముందుకొచ్చి శనివారం స్వచ్ఛందంగా మురాన్ని (మట్టిని) పోహించారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుంతలను స్వచ్ఛందంగా పూడ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 12న దిశ ముందుగానే నిధులు ఉన్న అధికారుల నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించింది.
- Tags
- Road
- Telugunews
Next Story






