- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిభట్ల నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన రమేష్
by Taduka Kalyani |
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా రమేష్‌ను నియమిస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా రమేష్‌ను నియమిస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆయన పోలీస్ ఐటీ సెల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన సాధారణ పరిపాలనా బదిలీల్లో భాగంగా ఈ నియామకం జరిగినట్లు సమాచారం. ఇప్పటివరకు ఆదిభట్ల సీఐగా సేవలందించిన రవికుమార్‌ను బోరబండ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. విధి నిర్వహణలో ఆయన చేసిన సేవలను సహచర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలిపారు. నూతన సీఐగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన రమేష్ శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తారని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
Next Story






