- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్ల పై పోలీసుల జులుం..
by Batti.Sumithra |
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసి వస్తున్న వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.

X
దిశ, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసి వస్తున్న వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో కుతాటి శివకుమార్ అనే ఓటరు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. బాధితునికి భుజానికి, చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతనితో పాటు పదిమందికి పైగా గాయాలు అయ్యాయి. కావాలని పోలీసులు అత్యుత్సాహం చూపించారని స్థానికులు పేర్కొన్నారు.
Next Story






