- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గండిపేట్ తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల అలసత్వం
by Malleboina Mahesh |
గండిపేట తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఉదయం 11 గంటలు అవుతున్న అధికారులు ఆఫీసుకు రావడం లేదు.

X
దిశ, గండిపేట్: గండిపేట తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఉదయం 11 గంటలు అవుతున్న అధికారులు ఆఫీసుకు రావడం లేదు. వివిధ పనుల నిమిత్తం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారికి శునకం డోర్ ముందు ఉండటంతో షాక్‌కు గురవుతున్నారు. 11 గంటలవుతున్నా అధికారులు కార్యాలయానికి రాలేదు..కానీ శునకం మాత్రం సమయానికి వచ్చి ఉందేంటని.. నోరు వెల్ల బెడుతున్నారు.
Next Story






