- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > అత్తాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోడౌన్‌లో చెలరేగిన మంటలు
అత్తాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోడౌన్‌లో చెలరేగిన మంటలు
X
దిశ, శంషాబాద్ : స్క్రాప్ గూడెం లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్లోని ఎం ఎం పహాడీ లో ఉన్న స్క్రాప్ గోడౌన్ లో సోమవారం ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు మంటలు దాటికి పరుగులు తీశారు. స్థానికులు ఫైరింజన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను పూర్తిగా ఆర్పి వేశాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలం ఆస్తి నష్టమే జరిగిందని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story