శ్రీశైల దేవస్థాన ముఖ్య అర్చకుడిగా మడపతి శివకుమార్

by Ratna Kumari |   (  Updated:2026-01-26 13:54:05  IST  )

ఏపీలో ప్రసిద్ధి గాంచిన శ్రీశైల దేవస్థానంలో ముఖ్య అర్చకుడిగా వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన శివకుమార్ ఇటీవల నియమితులయ్యారు.

శ్రీశైల దేవస్థాన ముఖ్య అర్చకుడిగా మడపతి శివకుమార్
X

దిశ, మర్పల్లి : ఏపీలో ప్రసిద్ధి గాంచిన శ్రీశైల దేవస్థానంలో ముఖ్య అర్చకుడిగా వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన శివకుమార్ ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా మర్పల్లి గ్రామానికి చెందిన పలువురు సోమవారం శ్రీశైలంలోని శివకుమార్ స్వామి నివాసంలో ఘనంగా సత్కరించారు. సన్మానించిన వారిలో నరేష్ సాగర్, బస్వరాజ్, మల్లికార్జున్ స్వామి, సాయి గణేష్ లు ఉన్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి మహా పుణ్యక్షేత్రంలో ముఖ్య అర్చకుడిగా కొనసాగుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Next Story