- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యుల పై లాఠీ ఝులిపించిన పోలీసులు
by Batti.Sumithra |
మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్ గూల్ ప్రభుత్వ పాఠశాల వద్ద పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు.

X
దిశ, బడంగ్ పేట్ : మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్ గూల్ ప్రభుత్వ పాఠశాల వద్ద పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓటు వేయడానికి వచ్చిన సామాన్యుల పై పోలీసులు లాఠీ ఝులిపించిన. దీంతో ఆ పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Next Story






