- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభివృద్ధి చేస్తాం మరో అవకాశం ఇవ్వండి : కొప్పుల ప్రతిమా రెడ్డి
పరిగి ఎమ్మెల్యేగా కొప్పుల మహేశ్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ది చేస్తారని కొప్పుల ప్రతిమారెడ్డి ప్రచారం నిర్వహించారు.

X
దిశ,పరిగి : పరిగి ఎమ్మెల్యేగా కొప్పుల మహేశ్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ది చేస్తారని కొప్పుల ప్రతిమారెడ్డి ప్రచారం నిర్వహించారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 14 వ వార్డులో శనివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు గురించి చర్చించారు. మీ ఇంటికి కూడా సంక్షేమం అందిందా అంటూ తెలుసుకున్నారు. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో లక్ష్మీ, అనూష, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి కూడా మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో ప్రచారం చేశారు.
Next Story






