- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు వేసిన కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి దంపతులు
by Batti.Sumithra |
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి దంపతులు కొడంగల్ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

X
దిశ, కొడంగల్ : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి దంపతులు కొడంగల్ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తదుపరి కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామంలో నరేందర్ రెడ్డి సతీమణి శృతి, కుమారుడు హితేష్ వారి కుమార్తెతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొడంగల్ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకున్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కుతోనే నియోజక వర్గం, రాష్ట్ర పురోగతిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి అమూల్యమైన అవకాశమని అన్నారు.
Next Story






