- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు హక్కును వినియోగించుకున్న కసిరెడ్డి దంపతులు
by Batti.Sumithra |
కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి, తన సతీమణి మాధవితో కలిసి ఓటు వేశారు.

X
దిశ, తలకొండపల్లి : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి, తన సతీమణి మాధవితో కలిసి ఓటు వేశారు. తలకొండపల్లి మండలంలోని తన సొంత గ్రామమైన ఖానాపూర్ లో ఉదయం పోలింగ్ బూత్ నెంబర్ 36లో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకున్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కుతోనే నియోజక వర్గం, రాష్ట్ర పురోగతిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి అమూల్యమైన అవకాశమని అన్నారు.
Next Story






