- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేవెళ్ల ఎమ్మెల్యేగా కాలె యాదయ్య ప్రమాణ స్వీకారం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసి చేపట్టారు.

X
దిశ, చేవెళ్ల :తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసి చేపట్టారు. నూతన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రమాణస్వీకారం చేశారు. మూడవ సారి యాదయ్య శాసనసభలో అడుగుపెట్టారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. ఆపై వరుసగా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.
Next Story






