- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ మద్యం పట్టివేత.. ఎక్కడంటే..?
by Naveena |
రాణా షాపులో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తుండగా శుక్రవారం యాచారం పోలీసులు దాడి చేసి అక్రమమద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

X
దిశ, యాచారం: కిరాణా షాపులో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తుండగా శుక్రవారం యాచారం పోలీసులు దాడి చేసి అక్రమమద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మధు, తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తమ్మలోని గూడ గ్రామంలోని ఓ కిరాణా షాపులో రాములు, (55) ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో.. పోలీసులు ఆ షాపులో సోదా చేశారు. ఈ తనిఖీల్లో 26 బీరు సీసాలు 10, మందు బాటిల్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
Next Story






