- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్లోక కన్వెన్షన్ హాల్ ను సందర్శించిన హైడ్రా అధికారులు
by Elthuri vijay kumar |
ఇబ్రహీంపట్నం: మండల పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకాలన్ లోని శ్లోక కన్వెన్షన్ హాల్ ను శనివారం హైడ్రా అధికారులు సందర్శించారు.

X
శ్లోక కన్వెన్షన్ హాల్ ను సందర్శించిన హైడ్రా అధికారులు
ప్రభుత్వ స్థలంలో ప్రహరీ, సీసీ రోడ్డు వేసినట్లు ఫిర్యాదు
పరిశీలించిన హైడ్రా ఏసీపీ, ఇన్ స్పెక్టర్
దిశ, ఇబ్రహీంపట్నం: మండల పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకాలన్ లోని శ్లోక కన్వెన్షన్ హాల్ ను శనివారం హైడ్రా అధికారులు సందర్శించారు. మున్సిపాలిటీ గిఫ్ట్ డీడ్ స్థలంలో శ్లోక కన్వెన్షన్ యాజమాన్యం అక్రమంగా సీసీ రోడ్డు, ప్రహరీ గోడ నిర్మాణం నిర్మించారని హైడ్రా కు ఫిర్యాదులు అందడంతో హైడ్రా ఏసీపీ, ఇన్ స్పెక్టర్ తో కలిసి సందర్శించారు. త్వరలోనే దీనిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
Next Story






