- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచి వైద్య సదుపాయం కల్పించాలి
by Sridhar Babu |
వర్షాభావ ప్రభావం వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో వచ్చిన ప్రజలకు వైద్యులు మంచి వైద్య సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

X
దిశ,మహేశ్వరం : వర్షాభావ ప్రభావం వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో వచ్చిన ప్రజలకు వైద్యులు మంచి వైద్య సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ, ప్రాథమిక పాఠశాలను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వచ్చే పేషంట్ల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






