- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > బీసీ హాస్టల్ వార్డెన్ భర్త పై ఫోక్సో కేసు నమోదు : ఎస్సై విద్యాచరణ్ రెడ్డి
బీసీ హాస్టల్ వార్డెన్ భర్త పై ఫోక్సో కేసు నమోదు : ఎస్సై విద్యాచరణ్ రెడ్డి
by Batti.Sumithra |
గత శుక్రవారం జిల్లాలోని బషీరాబాద్ బీసీ హాస్టల్ లో మధ్యాహ్నం 12 దాటిన టిఫిన్ పెట్టకుండా బాలికలను చిత్రహింసలకు గురిచేసిన బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శశిరేఖ భర్త సపావత్ రవిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు బషీరాబాద్ ఎస్సై విద్యాచరణ్ రెడ్డి తెలిపారు.

X
దిశ, బషీరాబాద్ : గత శుక్రవారం జిల్లాలోని బషీరాబాద్ బీసీ హాస్టల్ లో మధ్యాహ్నం 12 దాటిన టిఫిన్ పెట్టకుండా బాలికలను చిత్రహింసలకు గురిచేసిన బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శశిరేఖ భర్త సపావత్ రవిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు బషీరాబాద్ ఎస్సై విద్యాచరణ్ రెడ్డి తెలిపారు. హాస్టల్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు కేసునమోదు చేశారు. ఐపీసీ, పోక్సో చట్టం కింద బషీరాబాద్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలాఉంటే వార్డెన్ ఆమె భర్త ఇద్దరు కూడా వారి పిల్లల నిమిత్తం బాలికలను స్కూలుకు వెళ్లనివ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేసినట్లు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే.
Next Story






