- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి
by Taduka Kalyani |
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ బూత్ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలు) సూచించారు.

X
దిశ, మొయినాబాద్: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ బూత్ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలు) సూచించారు. తక్కువ పురోగతి నమోదైన వార్డులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన సమాచార సేకరణతో పాటు ఆన్‌లైన్ డేటా నమోదులో జాప్యానికి తావివ్వొద్దని, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించుకుని అలసత్వం లేకుండా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.
Next Story






