దిశ ఎఫెక్ట్ : స్పందించిన విద్యుత్ అధికారులు

by Batti.Sumithra |

విరిగిన పోల్ తో పొంచివున్న ప్రమాదం అని దిశ పత్రికలో ఆదివారం ప్రచురణమైన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు.

దిశ ఎఫెక్ట్ : స్పందించిన విద్యుత్ అధికారులు
X

దిశ, కడ్తాల్ : విరిగిన పోల్ తో పొంచివున్న ప్రమాదం అని దిశ పత్రికలో ఆదివారం ప్రచురణమైన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ పోల్ ను తొలగించి నూతన పోల్ ను ఏర్పాటు చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేసిన దిశకు రైతులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story