- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > భారీ బందోబస్తు మధ్య శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఈడీ కాన్వాయ్
భారీ బందోబస్తు మధ్య శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఈడీ కాన్వాయ్
ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రత్యేక కాన్వాయ్ లో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు.

X
దిశ, శంషాబాద్ : ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రత్యేక కాన్వాయ్ లో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐఎస్ఎఫ్ పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసి కాన్వాయ్ రాగానే పోలీసు బందోబస్తులో విమానాశ్రయం లోపటికి ఎమ్మెల్సీ కవితను తీసుకెళ్లారు.
Next Story






