- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్ జిల్లాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.1గా నమోదు
వికారాబాద్ జిల్లా పరిగి, పూడూరు పరిసర ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది నిజమేనని ఎన్సీఎస్ అధికారులు గుర్తించారు.

X
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి, పూడూరు పరిసర ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది నిజమేనని ఎన్ సి ఎస్ అధికారులు గుర్తించారు.రిక్టర్ స్కేలుపై గురువారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. ఉదయం 3:37 గంటల సమయంలో 3 సెకన్ల పాటు భూమి కనిపించినట్లు నిర్ధారణకు వచ్చారు.పరిగి మండలం న్యామత్ నగర్, బసిరెడ్డి పల్లి, రంగాపూర్,మల్కాపూర్ గ్రామాల్లో భూకంపం రాక జనాలు భయంతో బయటకు పరుగులు తీసిన విషయం తెలిసిందే. ఎన్ సీఎస్,భూకంపం కేంద్రం వారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్ గ్రామ సమీపంలోని పంట పొలాల్లో 3.1 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్టు ఎన్ సి ఎస్ వారు గుర్తించారు.
Next Story






