సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు

by Taduka Kalyani |

షాబాద్ మండలంలో ఆరుగురిని చంపిన నిందితుడు రాజ్ కుమార్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎవరు నమ్మవద్దని అవి పుకార్లు మాత్రమే అని డిసిపి యోగేష్ గౌతమ్ తెలిపారు.

సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు
X

దిశ, షాబాద్: షాబాద్ మండలంలో ఆరుగురిని చంపిన నిందితుడు రాజ్ కుమార్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎవరు నమ్మవద్దని అవి పుకార్లు మాత్రమే అని డిసిపి యోగేష్ గౌతమ్ తెలిపారు. హంతకుడి కోసం 12 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని, అతడు పోలీసులకు చిక్కాడని, చనిపోయాడని, ఎన్కౌంటర్ చేశారని వస్తున్న పుకార్లను నమ్మవద్దని తెలిపారు. నిందితుడి గురించి ఏదైనా సమాచారం లభిస్తే తెలియజేస్తామని అన్నారు.

Next Story