- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు గుడ్ న్యూస్...51 శాతం పుస్తకాల పంపిణీ పూర్తి
పాఠశాలలు ప్రారంభం నాటికి విద్యార్థులకు పా ఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ చేసే లా జిల్లా యంత్రాంగం చర్యలు తీ సుకుంటున్నది.

దిశ, వికారాబాద్ ప్రతినిధి: పాఠశాలలు ప్రారంభం నాటికి విద్యార్థులకు పా ఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ చేసే లా జిల్లా యంత్రాంగం చర్యలు తీ సుకుంటున్నది. వికారాబాద్ జిల్లా లో 5,08,097 పాఠ్యపుస్తకాలు అవ సరం కాగా.. ఇప్పటికే జిల్లాకు 4, 69,205 పుస్తకాలు వచ్చాయి. అవి జిల్లా కేంద్రం నుంచి మండల కేం ద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మండల కేం ద్రాల నుంచి పాఠశాలలకు 50 శాతం డిస్ట్రిబ్యూషన్ చేశామని పే ర్కొన్నారు. జిల్లాలో పాఠశాలలు ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలతోపాటు విద్యార్థులకు దుస్తులను కూ డా పంపిణీ చేసేలా విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. జిల్లాలో ఇంకా కొన్ని పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉం దని, అందులో ఇంగ్లిష్ మాధ్యమం, తెలుగు మాధ్యమం సిరీస్ బుక్స్ రా వాల్సి ఉందని, అవి రాగానే పూర్తిస్థాయిలో పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని అధికారు లు పేర్కొంటున్నారు.
పాఠశాలలు ప్రారంభం నాటికి విద్యార్థులకు పా ఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ చేసే లా జిల్లా యంత్రాంగం చర్యలు తీ సుకుంటున్నది. వికారాబాద్ జిల్లా లో 5,08,097 పాఠ్యపుస్తకాలు అవ సరం కాగా.. ఇప్పటికే జిల్లాకు 4, 69,205 పుస్తకాలు వచ్చాయి. అవి జిల్లా కేంద్రం నుంచి మండల కేం ద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మండల కేం ద్రాల నుంచి పాఠశాలలకు 50 శాతం డిస్ట్రిబ్యూషన్ చేశామని పే ర్కొన్నారు. జిల్లాలో పాఠశాలలు ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలతోపాటు విద్యార్థులకు దుస్తులను కూ డా పంపిణీ చేసేలా విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. జిల్లాలో ఇంకా కొన్ని పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉం దని, అందులో ఇంగ్లిష్ మాధ్యమం, తెలుగు మాధ్యమం సిరీస్ బుక్స్ రా వాల్సి ఉందని, అవి రాగానే పూర్తిస్థాయిలో పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని అధికారు లు పేర్కొంటున్నారు.
పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తాం: డీఈవో ఘని
జిల్లాలో ఇప్పటికే 91శాతం పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చా యి. మండల కేంద్రాలకు 51 శాతం డిస్ట్రిబ్యూషన్ పూర్తయింది. జిల్లాలో పాఠ్యపుస్తకాలతో పాటు విద్యార్థుల కు దుస్తులను పంపిణీ చేసేందుకు కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే విద్యార్థుల కొలతలు ఇచ్చాం. డీఆర్‌డీవో శాఖ ఆధ్వర్యం లో విద్యార్థులకు దుస్తులు తయారు చేస్తున్నారు.






