- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీసీఎం బోల్తా.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు
by Kodari Anjali |
డీసీఎం వాహనం బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, యాచారం: డీసీఎం వాహనం బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచర్ల నుండి పుచ్చకాయల లోడుతో హైదరాబాద్ వెళుతున్న డీసీఎం వాహనం మండల కేంద్రంలోని డిఎస్ఆర్ గార్డెన్ దాటగానే డ్రైవర్ నిద్ర మత్తు వల్ల వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడడంతో డీసీఎం డ్రైవర్ వెంకటేష్, తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






