- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిమ్మాపూర్‌లో యువకుడు దారుణ హత్య..
by Kodari Anjali |
యువకుడు దారుణంగా హత్యకు గురైన ఘటన ఘటన దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో జరిగింది.

X
దిశ, దుబ్బాక: యువకుడు దారుణంగా హత్యకు గురైన ఘటన ఘటన దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఎలిగే రమేష్ (27) అనే వ్వక్తిని వృత్తిరీత్యా ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తుండేవాడని తెలిపారు. అనుమానస్పదంగా అదే గ్రామానికి చెందిన ఎలిగే రాజు అనే వ్యక్తి తిమ్మాపూర్ పెద్ద చెరువు కట్టపై హత్య చేసినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సిద్దిపేట ఎసీపీ రవీందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలు ఏమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం చెలరేగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Next Story






