- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం
by Sridhar Babu |
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని రాజేంద్రనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు.

X
దిశ, గండిపేట్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని రాజేంద్రనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారుడు రవీందర్‌కు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లేష్, ఎంపీటీసీ వెంకటేష్, బ్యాగరీ విష్ణువర్ధన్, బక్కని సాయికుమార్, దాసరి రాజు పాల్గొన్నారు.
- Tags
- mla prakashgoud
Next Story






