- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మునుగోడులో నామినేషన్ వేసిన చేవెళ్ల వాసి
చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలానికి చెందిన చొక్కంపేట ఆంజినేయులు అనే వ్యక్తి మునుగోడు ఉపఎన్నిక సందర్బంగా స్వతంత్ర అభ్యర్థిగా చండూర్ ఎంఆర్ఓకి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

X
దిశ, చేవెళ్ల : చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలానికి చెందిన చొక్కంపేట ఆంజినేయులు అనే వ్యక్తి మునుగోడు ఉపఎన్నిక సందర్బంగా స్వతంత్ర అభ్యర్థిగా చండూర్ ఎంఆర్ఓకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని భారత రాజ్యాంగాన్ని కాపాడాలని అన్నారు. అంతే కాకుండా అంబేద్కర్ ఎంతో శ్రమించి అందించిన ఓటు ఎంత అమూల్యమైనదో వివరిస్తూ రాష్ట్ర యువతను చైతన్యపరచడంకోసం పోటీ చేస్తున్నానని తెలిపారు.
Next Story






