- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైన్ స్నాకర్ అరెస్ట్
by Ratna Kumari |
వృద్ధురాలి పుస్తెలతాడు, బంగారు గుండ్లను లాక్కెళ్ళిన చైన్ స్నాకర్ ను 24 గంటలలోనె పట్టుకొని రిమాండ్ కు తరలించారు.

X
దిశ, యాచారం : వృద్ధురాలి పుస్తెలతాడు, బంగారు గుండ్లను లాక్కెళ్ళిన చైన్ స్నాకర్ ను 24 గంటలలోనె పట్టుకొని రిమాండ్ కు తరలించారు. సీఐ నందీశ్వర్ రెడ్డి, తెలిపిన వివరాలు ప్రకారం.. గాండ్లగూడ, గ్రామానికి చెందిన దేవరకొండ పోచమ్మ, ఇంటి వద్ద ఉండగా.. గట్టా రెడ్డి సుదర్శన్ రెడ్డి, (27) చైన్ స్నాకర్ వృత్తురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించి జనాభా లెక్కలకు వచ్చానని పక్కింటి వారు ఎవరు లేరా అని మాట కలిపి వృద్ధురాలి ఒంటిపై ఉన్న పుస్తెలతాడు గుండ్లను మెడలోంచి లాక్కెళ్ళి పల్సర్ బైక్ పై పరారయ్యాడు. పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలోనే ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని సీసీ కెమెరాలను పరిశీలించి 24 గంటల వ్యవధిలోనె దొంగను పట్టుకొని పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






