- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో వరుసగా కుక్కల దాడుల్లో చిన్నారులు ప్రాణాలు విడుస్తున్నారు. ఇవి ఎక్కువగా హైదరాబాద్ లోనే జరుగుతున్నాయనుకుంటే.. ఇప్పుడు ఇతర పట్టణాల్లో కూడా హడలెత్తిస్తున్నాయి. తాజాగా కుక్కల దాడిలో మూడేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. మండలంలోని రాయపోల్ గ్రామంలో 20 రోజుల వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బలుడు క్రియన్ష్ మీద వీధి కుక్కలు దాడి చేశాయి. దాంతో తల్లిదండ్రులు వెంటనే బాలుడిని నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Next Story






