- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, మర్పల్లి : కూటి కోసం కోటి తిప్పలు అనే సామెత ఊరికే పుట్టలేదు కాబోలు. జానెడు పొట్ట నింపడం కోసం చాలామంది ఇంకా నానా తిప్పలు పడుతూనే ఉన్నారు. చదువు కునే వయసులో ప్రమాకరమైన సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రాణాలనే పణంగా పెడుతున్నాఉ. మర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఓ చిన్నారి తాడుపై నడుస్తూ సర్కస్ ఫీట్ చేసింది. ఇది చూసిన జనం చలించి పోయారు. చిన్నారికి ఎవరికి తోచినంత ఆర్థిక సహాయం అందజేశారు. చదువుకునే వయసులో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం ఏంటని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పందించి బాలికను పాఠశాలలో చేర్పిస్తే భగుంటుందని పలువురు కోరుతున్నారు.
Next Story






