- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోకాపేట్‌లో పోలీసులకు.. బీఆర్ఎస్ నాయకులు మధ్య వాగ్వాదం
by Malleboina Mahesh |
కోకాపేట్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజలో భాగంగా సోమవారం గండిపేట్ మండలం పరిధిలోని కోకాపేట్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజ అందరికీ తెలిసిన విషయమే.

X
దిశ, గండిపేట్: కోకాపేట్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజలో భాగంగా సోమవారం గండిపేట్ మండలం పరిధిలోని కోకాపేట్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజ అందరికీ తెలిసిన విషయమే... కాగా పార్టీ కార్యాలయం భూమి పూజకు స్థానిక నాయకులు ఎమ్మెల్యేలతో కలిసి వస్తున్నారు. భూమి పూజ చేసే స్థలానికి లోకల్ నాయకులు వెళ్లడానికి ప్రయత్నం చేయగా పోలీసులు లోపలికి వెళ్లవద్దని సూచించారు. కానీ ఆ నాయకుడు లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లోకల్ నాయకుడిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు ఆ నాయకుడికి వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వచ్చి పోలీసులను సముదాయించారు. దీంతో ఆ నాయకుడు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలసి లోపలికి వెళ్ళారు.
Next Story






