- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల పై పోలీసుల లాఠీచార్జ్..
by Batti.Sumithra |
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మణికొండ మున్సిపల్ ఆర్కే సర్కిల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు డబ్బుల పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు.

X
దిశ, గండిపేట్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మణికొండ మున్సిపల్ ఆర్కే సర్కిల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు డబ్బుల పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంత గొడవలు వద్దని నాయకులకు నచ్చజెప్పినా వినకపోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఆర్కే సర్కిల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల పై పోలీస్ అధికారులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు ఎక్కడి వారిని అక్కడ పంపించేశారు. ఆర్కే సర్కిల్ వద్ద పోలీసులు కట్టుదిడ్డమైన భద్రత ఏర్పాటు చేశారు.
Next Story






