- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్తాపూర్ ఇన్స్పెక్టర్ గా ఎ. సీతయ్య
by Taduka Kalyani |
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా సీతయ్య సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, రాజేంద్రనగర్ : అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా సీతయ్య సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అత్తాపూర్ ఇన్స్ పెక్టర్ గా పనిచేసిన కె.నాగేశ్వర్ రావు సైఫాబాద్ కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో సైఫాబాద్ ఇన్స్ పెక్టర్ గా పనిచేసిన ఎ. సీతయ్య అత్తాపూర్ ఇన్స్ పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ లో తన వంతు కృషి చేస్తానన్నారు.
Next Story






