- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదవశాత్తు గడ్డివాములు దగ్ధం
by Batti.Sumithra |
ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, కుల్కచర్ల : ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్న సమయంలో 11 కేవీ వైర్లు తగిలి ప్రమాదవశాత్తు ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రమౌళి, మరొక ఇద్దరు రైతులకు చెందిన మూడు గడ్డివాములకు మంటలంటుకున్నాయి. మూడు గడ్డివాములు కాలిపోవడంతో సుమారు రూ.40,000 నష్టం జరిగిందని రైతులు వాపోయారు.
Next Story






