TBJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. ఏడు మోర్చాలకు అధ్యక్షులు సైతం నియామకం

by Prasad Jukanti |   (  Updated:2025-09-08 13:00:44  IST  )

తెలంగాణ బీజేపీలో కీలక నిర్ణయం వెలువడింది.

TBJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. ఏడు మోర్చాలకు అధ్యక్షులు సైతం నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు, ఆమోదం మేరకు ఇవాళ స్టేట్ బీజేపీ కమిటీని ప్రకటిస్తూ రామచందర్ రావు ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్షులుగా 8 మంది, ప్రధాన కార్యదర్శులు 3, కార్యదర్శులు 8, ట్రెజరర్ 1, జాయింట్ ట్రెజరర్ 1, చీఫ్ స్పోక్ పర్సన్ గా 1, ఏడు మోర్చాలకు అధ్యక్షులను నియమించారు.

స్టేట్ కమిటీ:

ఉపాధ్యక్షుడు – డా. బూర నర్సయ్య గౌడ్

ఉపాధ్యక్షుడు – డా. కసం వెంకటేశ్వర్లు యాదవ్

ఉపాధ్యక్షుడు – భండారి శాంతి కుమార్

ఉపాధ్యక్షురాలు – ఎం. జయశ్రీ

ఉపాధ్యక్షురాలు – కొల్లీ మాధవి

ఉపాధ్యక్షుడు – డా. జారుపలవత్ గోపి (కల్యాణ్ నాయిక్)

ఉపాధ్యక్షుడు – రఘునాథ్ రావు

ఉపాధ్యక్షురాలు – బండా కార్తీక రెడ్డి

ప్రధాన కార్యదర్శి – డా. ఎన్. గౌతమ్ రావు

ప్రధాన కార్యదర్శి – టీ. వీరేందర్ గౌడ్

ప్రధాన కార్యదర్శి – వేముల అశోక్

కార్యదర్శి – డా. ఓ. శ్రీనివాస్ రెడ్డి

కార్యదర్శి – కొప్పు భాషా

కార్యదర్శి – భరత్ ప్రసాద్

కార్యదర్శి – బండారు విజయలక్ష్మి

కార్యదర్శి – శ్రవంతి రెడ్డి

కార్యదర్శి – కరణం పరిణిత

కార్యదర్శి – బద్దం మహిపాల్ రెడ్డి

కార్యదర్శి – డా. తుటుపల్లి రవి కుమార్

ట్రెజరర్ – దేవకి వాసుదేవ్

జాయింట్ ట్రెజరర్ – విజయ్ సురానా జైన్

చీఫ్ స్పోక్ పర్సన్- ఎన్.వి. సుభాష్

మోర్చాల అధ్యక్షులు:

మహిళా మోర్చా – డా. మేకల శిల్పా రెడ్డి

యువ మోర్చా – గణేష్ కుందే

కిసాన్ మోర్చా – బస్వాపురం లక్ష్మీనరసయ్య

ఎస్సీ మోర్చా – కంతి కిరణ్

ఎస్టీ మోర్చా – నేనావత్ రవి నాయక్

ఓబీసీ మోర్చా – గండమల్ల ఆనంద్ గౌడ్

మైనార్టీ మోర్చా – సర్దార్ జగ్మోహన్ సింగ్

Next Story