- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: రంజాన్ మాసం... ఉద్యోగులు గంట ముందుగానే ఇంటికి వెళ్లేందుకు అనుమతి
by Prasad Jukanti |
రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు నెలరోజుల పాటు రోజూ గంట ముందే వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న రెగ్యులర్, ఒప్పంద, పొరుగు సేవల ముస్లిం ఉద్యోగులు/ ఉపాధ్యాయులు తమ కార్యాలయాలు, స్కూళ్ల నుంచి ఒక గంట ముందుగా బయలుదేరడానికి వెసులుబాటు కల్పించింది. ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణ రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






