- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ అలర్ట్.. రానున్న 2 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం
మరో రెండు గంటల్లో రాష్ట్రంలోని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మరో రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు గంటల్లో కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్లా, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, నిర్మల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలలో ఈ అర్ధరాత్రి వర్షాలు ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. పైన పేర్కొన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అయితే భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు ఎవరు బయటకు రాకూడదని అధికారులు పేర్కొన్నారు.
Next Story






