- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: వచ్చే మూడు రోజులు జాగ్రత్త!
by Gantepaka Srikanth |
రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావవరణ కేంద్రం తెలిపింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావవరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో పాటు వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Next Story






