నేడు, రేపు Telangana కు భారీ వర్ష సూచన

by samatah |   (  Updated:2023-08-01 02:48:21  IST  )

తెలంగాణకు వాతావరణశాఖ కీలక సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నేడు, రేపు భారీగా వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

నేడు, రేపు Telangana కు భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణకు వాతావరణశాఖ కీలక సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నేడు, రేపు భారీగా వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్,అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

ఇవి కూడా చదవండి : Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు

Next Story