రాష్ట్రంలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

by samatah |   (  Updated:2023-07-14 03:59:45  IST  )

తెలంగాణలోని పలు జిల్లాలలో ఇప్పటికే మోస్తారు వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్,

రాష్ట్రంలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని పలు జిల్లాలలో ఇప్పటికే మోస్తారు వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది, అలాగే ఏపీలోని పలు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Next Story