- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్ : నేడు, రేపు భారీ వర్ష సూచన
by samatah |
: తెలంగాణ ప్రజలకు వాతవరణ శాఖ కీలక హెచ్చరికలను జారీచేసింది. నేడు, రేపు తెలంగాణలో పలు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఓ వైపు భానుడు తన ప్రతాపం చూపెడుతుంటే

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు వాతవరణ శాఖ కీలక హెచ్చరికలను జారీచేసింది. నేడు, రేపు తెలంగాణలో పలు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఓ వైపు భానుడు తన ప్రతాపం చూపెడుతుంటే, మరో వైపుపు వరణుడు ఆ వేడి నుంచి ఉపశమనం కలిగిస్తున్నాడు. నిన్న రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు ఏపీలో వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే, కాగా రేపు ఏపీ, కోస్తా జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది.
Next Story






