- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు వర్ష సూచన.. మరికొద్దిసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షం
by Ajay Maddhiboyina |
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరికొద్దిసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షం కుసిసే ఛాన్స్ ఉందని తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరికొద్దిసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షం కుసిసే ఛాన్స్ ఉందని తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. నగరంలోని నార్త్, వెస్ట్, ఈస్ట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. షేర్ లింగంపల్లి, పటాన్ చెరు నుండి ప్రారంభమై తరవాత ఆర్సీపురం, తెల్లాపూర్ తరవాత ఇతర ప్రాంతాలకు సైతం విస్తరిస్తుందని అంచనా వేశారు. అయితే భారీ వర్షాలు కురవవు అని తేలికపాటి నుండి మధ్యస్థంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Next Story






