- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు రెయిన్ అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

దిశ, వెబ్ డెస్క్: ఎండలతో విసిగిపోతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రటకించింది. కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ తో పాటూ రంగారెడ్డి, నాగర్ కర్నూలులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉందని దాదాపు పొడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నలభై డిగ్రీలు దాటిపోయాయి. ఉష్ణోగ్రతలు పెరగడటంతో బయటకు వెళ్లాలి అంటేనే ప్రజలు బయపడిపోతున్నారు. ఉదయం 10 గంటలు దాటింది అంటే రోడ్లన్నీ కాళీగానే దర్శనం ఇస్తున్నాయి. మరోవైపు వేసవి తాపం తట్టుకునేందుకు ప్రజలు జ్యూస్ లు తాగటం, చల్లిని పానియాలు తాగడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి వర్షం కురిస్తే కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. తెలంగాణకు రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు






