- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ అధినేత కవితకు కోర్టు సమన్లు
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్‌రోకో చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితపై రైల్వే చట్టం కింద కేసు నమోదైంది.

X
దిశ, కామారెడ్డి: బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్‌రోకో చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితపై రైల్వే చట్టం కింద కేసు నమోదైంది. ఆమెతో పాటు మరో 12 మందిపైనా యూ/సెక్షన్ 147&74(ఏ) రైల్వే యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా కోర్టుకు హాజరు కావాలని కవితకు సమన్లు జారీ అయ్యాయి. రేపు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్‌లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో అటెండ్ కావాలని సమన్లలో పేర్కొన్నారు.
Next Story






