- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు రాష్ట్రాలకు రైల్వే బోర్డు గుడ్ న్యూస్
by Sathputhe Rajesh |
తెలుగు రాష్ట్రాల్లో 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరు నెలల్లో సర్వే పూర్తి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. విశాఖ-విజయవాడ-శంషాబాద్, విశాఖ-విజయవాడ-కర్నూలు మార్గాల్లో ఈ సర్వే చేపట్టనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు ఆమోదం లభించింది.
Next Story






