- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు మీద బండిపై దోశ వేసిన రాహుల్ గాంధీ.. (ఫోటోలు)
రాహుల్ గాంధీ జిల్లా పర్యటనలో భాగంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

X
దిశ, జగిత్యాల ప్రతినిధి: రాహుల్ గాంధీ జిల్లా పర్యటనలో భాగంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి జగిత్యాల వస్తున్న క్రమంలో మల్యాల మండలం నూకపల్లి క్రాస్ రోడ్ వద్ద రాహుల్ గాంధీ మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద కాసేపు ఆగారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తన అభిమాని కోరిక మేరకు స్వయంగా దోష వేసి టేస్ట్ చేసారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక రాహుల్ గాంధీ వరుసగా జగిత్యాల జిల్లాలో రోడ్డుషోలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.
Next Story






